IPL 2021 : Delhi Capitals SWOT | Rishabh Pant - IPL Title అనుభవం, దూకుడు కలగలిసి పటిష్ఠంగా DC

2021-04-07 1,552

IPL 2021: Here is the SWOT analysis of Delhi Capitals ahead of IPL 2021. All eyes on Rishabh Pant as 2020 runners-up Delhi Capitals look to go one up. DC have the best Indian batting contingent among IPL 2020 teams
#IPL2021
#DelhiCapitalsSWOT
#RishabhPant
#DCVSCSK
#Smith
#KagisoRabada
#SamBillings
#MarcusStoinis
#ShimronHetmyer
#Dhawan
#Rahane

ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. అసలు 2019 ముందు వరకూ ఆ జట్టుపై పెద్దగా అంచనాల్లేవు.. ఎందుకంటే అంతకుముందు ఆరు సీజన్లలో ఆ జట్టు ప్రదర్శన పేలవం. ఆఖరి స్థానంలో లేదా చివరి నుంచి రెండో స్థానంలో నిలుస్తూ వచ్చింది. కానీ గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది.కానీ ఈ సీజన్ ఆరంభానికి ముందే ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సేవలను కోల్పోయింది. దాంతో రిషభ్ పంత్ తొలిసారి జట్టును నడిపించనున్నాడు. సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో.. అనుభవం, దూకుడు కలగలిసి.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న ఆ జట్టు.. కోచ్ రికీ పాంటింగ్ పర్యవేక్షణలో ఈ సారైనా టైటిల్ సాధిస్తుందో? లేదో చూడాలి.